Header Banner

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.. ఎంతో కృషి చేసిన ఎన్నారై లకు..

  Tue Mar 25, 2025 21:28        Europe, Oman, Bahrain, Qatar, Kuwait, Politics

మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల కోసం ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వారం యూకే, ఖతార్, ఒమాన్, స్విట్జర్లాండ్ మరియు కువైట్ నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు.

 

ఇది కూడా చదవండి: గ్రీన్ కార్డు, హెచ్1బీ వీసా దారులకు మరో షాక్.! అమెరికా వీడారో.! చట్టాలు కఠినతరం చేయడంతో..

 

ఈరోజు కలిసిన వారి వివరాలకు లోకి వెళితే యూకే నుండి ఇంటూరి వెంకటేష్, ఖతార్ నుండి ఎస్ ఎస్ రావు, ఒమన్ నుండి ఎం ఎన్ ఆర్ గుప్తా, స్విట్జర్లాండ్ నుండి జీ శ్రీనివాసరావు, కువైట్ నుండి రాజు మరియు నాగార్జున, సీఎం చంద్రబాబు గారిని కలిశారు. ఇలా సీఎం గారిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది అని వారు, వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎన్నికలలో పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేసిన ఎన్నారై లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారంలో ఒక రోజు సమయం ఇచ్చి సీఎం గారి బిజీ షెడ్యూల్ లో వారి కోసం సమయం కేటాయించి వారిని కలిసి అభినందనలు తెలియజేయడం ఎన్నారైలకు ఎంతో ఆనందం అని ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తెలియజేశారు.

 

ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్‌ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!

 WhatsApp Image 2025-03-25 at 8.27.23 PM.jpeg WhatsApp Image 2025-03-25 at 8.27.24 PM.jpeg 

WhatsApp Image 2025-03-25 at 8.27.25 PM (1).jpeg WhatsApp Image 2025-03-25 at 8.27.25 PM.jpeg 

WhatsApp Image 2025-03-25 at 8.27.26 PM.jpeg

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

 

తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుద‌ల!

 

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

 

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NRIs #NRITDP #AndhraPradesh #APPolitics #ChandrababuMeetsNRIs #Kuwait #Oman #Qatar #UK #Bahrain